మెట్రోలో పెప్పర్ స్ప్లే
హైదరాబాద్: మహిళల భద్రతదృష్ట్యా హైదరాబాద్ మెట్రో రైల్లో పెప్పర్ స్ప్లేను వారితో తీసుకుపోయేందుకు అనుమతించారు. బాలికలు, యువతులు, మహిళలు తీసుకువచ్చే పెప్పర్ స్పెను మెట్రోలో అనుమతించాలని సెక్యూరిటీ సిబ్బందికి ఆదేశాలు జారీచేసినట్లు హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దిశ ఘటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే బెంగుళూరు మెట్రోలో ఈ అనుమతి ఉంది. ఈ నిర్ణయం వల మహిళలు తమ ఆతరకణకు వాటిని ఉపయోగించుకునే వీలుకలించారు.. మెట్రోలో పెప్పర్ స్ప్లే