సుమాయిష్కు ప్రత్యేక బస్సులు హైదరాబాద్ : దశాబ్దాల కాలంగా ఎగ్జిబిషన్ కు వెళ్లే సందర్శకుల చేసింది. బస్సుల అపరేషన్

సుమాయిష్కు ప్రత్యేక బస్సులు హైదరాబాద్ : దశాబ్దాల కాలంగా ఎగ్జిబిషన్ కు వెళ్లే సందర్శకుల చేసింది. బస్సుల అపరేషన్ 


హైదరాబాద్ : దశాబ్దాల కాలంగా నగరవాసులనే కాకుండా యావత్ శాన్ని అలంస్తున్న నాంపల్లి ఎగ్జిబిషన్ ఎన్నో రికార్డులను బ్రేక్ చే నింది. దీనిని ముద్ద గా నుమాయిష్ అని విలుచుకుంటారు. నుమాయిష్ ఎగ్జిబిషన్ కు వెళ్లే సందర్శకుల కోసం విరివిగా ప్రత్యేక బస్సులను నడవంచ నున్నట్లు కు ఆన్లైన్ ప్లాట్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు గ్రేటర్ జోన్ ఈడీ కార్యాలయం ఒక ప్రకటనలో ప్లాట్ బుకింగ్ చేసింది. బస్సుల అపరేషన్ 15వ తేదీ వరకు కొనసాగిస్తామని పేర్కొన్నారు. అయితే 12వ తేది వరకు ప్రతీరోజు 100 బస్సులు నడిపిస్తామని, 13 నుంచి 15 వరకు ప్రతీరోజు 150, సెలవు రోజుల్లో 200 వరకు బస్సులు నడివించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో కమ్యూనికేషన్ సెల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రయాణికులు సమాచారం కోసం 7 3 8 2 8 0 4 0 1 8 , 7382811801 నంబర్లకు ఫోన్ చేయాలని నూచించారు.